మినీ వేలంలో నక్కతోక తొక్కిన ప్లేయర్లు వీరే..
రిలే రస్సో బేస్ ధర రూ.2 కోట్లు కాగా, ఢిల్లీ రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది.
లిటన్ లిట్టన్ దాస్‌ను కోల్‌కతా రూ. 50 లక్షల ప్రాథమిక ధరకు తీసుకుంది.
రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆడమ్ జంపాను రాజస్థాన్ కొనుగోలు చేసింది.
జాషువా లిటిల్ బేస్ ధర రూ.50 లక్షలు కాగా, గుజరాత్ రూ.4.40 కోట్లకు తీసుకుంది.
మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.
అమిత్ మిశ్రాను లక్నో రూ.50 లక్షల ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది.
రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో పీయూష్ చావ్లాను ముంబై కొనుగోలు చేసింది.