సీజన్ తొలి మ్యాచ్‌లో ధోని సేనకు షాకేనా? గణాంకాలు ఎలా ఉన్నాయంటే..
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
IPL 2023: సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు సీఎస్‌కే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
2009 - MI చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2011 - CSK 2 పరుగుల తేడాతో MIని ఓడించింది.
2012 - MI చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
2018 - CSK 1 వికెట్ తేడాతో MIని ఓడించింది.
2020 - CSK 5 వికెట్ల తేడాతో MIని ఓడించింది.
2022 - KKR చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.