విరాట్ కోహ్లీ డ్యాన్స్ ట్రెండ్‌లో చేరిపోయింది.

Pic Credit: RCB Instagram

మహ్మద్ సిరాజ్‌తో కలిసి కింగ్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు.

Pic Credit: RCB Instagram

కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

Pic Credit: RCB Instagram

ఈ ముగ్గురి జోడీ అద్భుతమైన డ్యాన్స్‌తో నెట్టింట్లో సందడి చేశారు.

Pic Credit: RCB Instagram

ఈ వీడియోను ఆర్‌సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Pic Credit: RCB Instagram

ఈ ముగ్గురి డ్యాన్స్‌ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

Pic Credit: RCB Instagram

IPL 2022లో RCB జోడీ హంగామా చేస్తున్నారు.

Pic Credit: RCB Instagram