IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన 10 మంది ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ- రూ.17 కోట్లు(2018, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు(2021, రాజస్థాన్ రాయల్స్)

రిషబ్ పంత్- రూ.16 కోట్లు(2022, ఢిల్లీ క్యాపిటల్స్)

రోహిత్ శర్మ- రూ. 16 కోట్లు(2022, ముంబై ఇండియన్స్)

రవీంద్ర జడేజా- రూ. 16 కోట్లు(2022, చెన్నై సూపర్ కింగ్స్)

యువరాజ్ సింగ్- రూ. 16 కోట్లు(2015, ఢిల్లీ డేర్ డెవిల్స్)

పాట్ కమిన్స్- రూ.15.5 కోట్లు(2020, కోల్‌కతా నైట్ రైడర్స్)

విరాట్ కోహ్లీ- రూ. 15 కోట్లు(2022, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

గౌతమ్ గంభీర్- రూ. 14.9 కోట్లు(2011, కోల్‌కతా నైట్ రైడర్స్)

బెన్ స్టోక్స్- రూ.14.5 కోట్లు(2017, పూణె సూపర్ జెయింట్స్)