హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది

మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్ కావ్య మారన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది

మ్యాచ్‌ గెలిచాక ఆనందంతో గంతులు వేసింది

కావ్య రియాక్షన్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది

ఆనందంతో వెలిగిపోతున్న కావ్య ఫొటోలు అభిమానులకు తెగనచ్చేశాయి

అన్ని మ్యాచుల్లోనూ జట్టును ఉత్సాహపరుస్తూ కేరింతలు కొడుతోన్న కావ్య