పంత్, శ్రేయాస్ అయ్యర్‌ల స్నేహం మైదానంలోనూ కనిపించింది.

Pic Credit: Delhi Capitals

శ్రేయాస్ అయ్యర్, రిషబ్ ప్రాక్టీస్‌లో జోకులు వేసుకుంటూ, కౌగిలింతలతో సందడి చేశారు.

Pic Credit: Delhi Capitals

ఈ ఏడాది ఇద్దరూ వేర్వేరు జట్లతో ఆడుతున్నారు.

Pic Credit: Delhi Capitals

ప్రాక్టీస్ సెషన్‌లో పంత్-శ్రేయస్ మిగతా ఆటగాళ్లతో హుషారుగా కనిపించారు.

Pic Credit: Delhi Capitals

ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.

Pic Credit: Delhi Capitals

గతేడాది వరకు ఒకే జట్టుతో ఆడారు.

Pic Credit: Delhi Capitals

ఇద్దరూ తమ జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడతారు.

Pic Credit: Delhi Capitals