ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి

మెగా లీగ్‌ లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి

ఈ మ్యాచ్‌లో తన ఆటతోనే కాదు ప్రవర్తనతోనూ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు  చాహల్‌

యూజీ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఈ  మ్యాచ్ లో సందడి చేసింది

కాగా ఈ మ్యాచ్‌లో చాహల్‌ తన భార్యకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం నెట్టింట్లో వైరల్‌గా మారింది