ఆర్సీబీ ఐదో విజయం నమోదు చేసింది.

credit: Royal Challengers Bangalore

ఈ సీజన్‌లో జట్టు అద్భుతంగా రాణిస్తోంది.

credit: Royal Challengers Bangalore

లక్నోను ఓడించిన తర్వాత జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

credit: Royal Challengers Bangalore

RCB డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు సరదాగా గడిపారు.

credit: Royal Challengers Bangalore

విజయం తర్వాత మహమ్మద్ సిరాజ్ పాట పాడుతూ కనిపించాడు.

credit: Royal Challengers Bangalore

సిరాజ్ పాట విన్న తర్వాత కోహ్లీ స్పందించిన తీరు వైరల్‌గా మారింది

విరాట్ నోటిపై చేయి వేసుకుని గట్టిగా నవ్వుతూ కనిపించాడు.

credit: Royal Challengers Bangalore

ఈ వీడియోను ఆర్‌సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

credit: Royal Challengers Bangalore