చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది.

credit: Punjab Kings

చెన్నై సూపర్ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.

credit: Punjab Kings

చెన్నైపై విజయం సాధించిన తర్వాత పంజాబ్ సంబురాలు చేసుకుంది.

credit: Punjab Kings

పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ డ్యాన్సులు కూడా చేశారు.

credit: Punjab Kings

డ్రెస్సింగ్ రూమ్‌లో 'షేర్ పంజాబీ' పాట మారుమ్రోగింది.

credit: Punjab Kings

రబాడ, లివింగ్‌స్టోన్ పాట పాడుతూ కనిపించారు.

credit: Punjab Kings

మధ్యలో శిఖర్ ధావన్ నిలబడి భోజనం చేయడం చూడొచ్చు.

credit: Punjab Kings

ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

credit: Punjab Kings