గత ఐపీఎల్‌ టోర్నీల్లాగే ఈ సీజన్‌లోనూ కొందరు మిస్టరీ గర్ల్స్‌ తళుక్కుమన్నారు

వీరి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి

ఈ మిస్టరీ గర్ల్స్‌ ఓవర్‌నైట్‌లోనే సోషల్‌ మీడియా స్టార్లుగా మారిపోతున్నారు

మ్యాచ్‌కొక మిస్టరీ గర్ల్‌ ఫొటోలు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి