IPL 2022: వేలంలో అధిక ధరకు అమ్ముడైన అన్క్యాప్డ్ ప్లేయర్స్
రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు, రాజస్తాన్ రాయల్స్)
హర్ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు, పంజాబ్ కింగ్స్)
కార్తీక్ త్యాగి(రూ. 4కోట్లు, హైదరాబాద్)
అభిషేక్ శర్మ(రూ. 6.50 కోట్లు, హైదరాబాద్)
శివం మావి(రూ. 7.25 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్)
రాహుల్ త్రిపాఠి(8.50 కోట్లు, హైదరాబాద్)
టిం డేవిడ్(రూ. 8.25 కోట్లు, ముంబై ఇండియన్స్)
రాహుల్ తెవాటియా(రూ. 9కోట్లు, గుజరాత్ టైటాన్స్)
షారుఖ్ ఖాన్(రూ. 9 కోట్లు, పంజాబ్ కింగ్స్)
అవేష్ ఖాన్(రూ. 10 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్)