కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది

గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ టోర్నీకి దూరమయ్యాడు

 తుంటి గాయంతో పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు

కమిన్స్‌ గాయం అంత తీవ్రంగా లేనప్పటికీ విశ్రాంతి అవసరమని ఫిజియో తెలిపారు

IPL-2022 సీజన్‌లో కమిన్స్ 5 మ్యాచ్‌లు ఆడాడు

7.25 కోట్లు చెల్లించి కమిన్స్‌ను కొనుగోలు చేసింది కేకేఆర్‌

 త్వరలోనే ఆస్ట్రేలియాకు తిరిగి పయనం కానున్నాడు కమిన్స్‌