ఐపీఎల్ 2022లో భాగంగా 57వ మ్యాచ్‌లో లక్నో, గుజరాత్ తలపడ్డాయి.
లక్నో సూపర్ జెయింట్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 82 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా తన సొంత భాగస్వామి పాలిట విలన్‌గా నిరూపించుకున్నాడు.
దీపక్ హుడా కారణంగా మార్కస్ స్టోయినిస్ రనౌట్ అయ్యాడు.
నిజానికి దీపక్ హుడా పరుగు తీస్తుండగా జారిపడ్డాడు.
కాగా, మరో ఎండ్‌లో ఉన్న మార్కస్ పరుగుల కోసం క్రీజు వదిలి ముందుకు వచ్చాడు.
వీడియో చూడండి..
మార్కస్ స్టోయినిస్ కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు.