పంజాబ్ కింగ్స్‌పై లక్నో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అభిమానులు కేఎల్ రాహుల్‌ పెళ్లి కోసం ఎదరుచూస్తున్నారు.

పెళ్లి పోస్టర్లతో అభిమానులు స్డేడియాల్లో సందడి చేస్తున్నారు.

రాహుల్-అథియా శెట్టి త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ కోరుకుంటున్నారు.

ఈ పోస్టర్లలో ఈ జంటకు సంబంధించిన పలు స్టైలిష్ ఫోటోలను ప్రదర్శించారు.

కేఎల్ రాహుల్-అథియా త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.

రాహుల్-అథియా బహిరంగంగా ప్రేమను చాటుకున్నారు.

Credit: social media