Credit: Delhi Capitals

డేవిడ్ వార్నర్ బెంగాలీ స్టైల్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Credit: Delhi Capitals

వార్నర్ బెంగాలీలో 'ఆమీ తోమాకే భలోబాషి' అంటూ సందడి చేశాడు.

Credit: Delhi Capitals

వార్నర్ మాట్లాడిన బెంగాలీ వీడియో ఇంటర్నెట్‌లో వైరలవుతోంది.

Credit: Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేసింది.

Credit: Delhi Capitals

వార్నర్ ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంతో జతకట్టాడు.

Credit: Delhi Capitals

జింగాత్ పాటతోపాటు, పుష్ప స్టెప్పులు జత చేసి డ్యాన్స్ చేశాడు.

Credit: Delhi Capitals

వార్నర్ వీడియోను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు.