పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో గెలిచింది.

RCB మొదటి ఓవర్‌లో పిల్లి సైట్ స్క్రీన్‌పై కూర్చుంది.

పిల్లి సైట్ స్క్రీన్‌పై ఉండడంతో మ్యాచ్‌ను కొద్దిసేపు ఆపారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

కాసేపటి తర్వాత పిల్లిని అక్కడి నుంచి తప్పించారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది

టీ20 క్రికెట్‌లో సైట్ స్క్రీన్ నలుపు రంగులో ఉంటాయి