IPL 2022: పది టీంల ఓపెనింగ్ జోడీలు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాప్ డు ప్లిసిస్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్
చెన్నై సూపర్ కింగ్స్: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్
రాజస్తాన్ రాయల్స్: జోస్ బట్లర్, సంజూ శాంసన్
కేకేఆర్: వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, షా
గుజరాత్ టైటాన్స్: గిల్, సాహా