యాపిల్ ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్‌లో భారీ ఆఫర్
డిస్కౌంట్ సేల్ నవంబర్ 30 వరకూ కొనసాగుతుంది
ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 14 సహా పలు స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు
ఈ సేల్‌లో ఐఫోన్ 13.. 128జీబీ మోడల్‌పై రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై రూ. 62,999కి లభిస్తోంది
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1000 ఆఫర్ లభిస్తోంది
ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకూ లభిస్తుండటంతో ఐఫోన్ 13ను అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు
మరోవైపు అమెజాన్ వంటి ఇతర ఈకామర్స్ వేదికలపై ఐఫోన్ 13 రూ . 66,900 ప్రారంభ ధరకు లభిస్తోంది