మిస్‌ యూనివర్స్‌-2023 పోటీల్లో భారత్‌ తరఫున దివితా రాయ్‌ అదృష్టం పరీక్షించుకోనుంది.

దివిత కర్ణాటకకు చెందిన మోడల్‌. మంగళూరులో జన్మించింది.

ముంబయిలో చదువుకుంటుండగానే మోడలింగ్‌ రంగంపై ఆసక్తి పెంచుకుంది దివిత

బాలీవుడ్‌లో సినిమా సెట్‌ డిజైనర్‌గా పనిచేస్తూ పలు ఫ్యాషన్‌ షోల్లో  పాల్గొంది

మిస్‌ దివా-2021 పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచింది  దివిత

ఇదే అందాల పోటీల్లో మిస్‌ ఐక్యూ, మిస్‌ లైఫ్‌ స్టైల్‌, మిస్‌ సుడోకు టైటిల్స్ సొంతం చేసుకుంది.

 71వ మిస్‌ యూనివర్స్ పోటీల్లోనూ దివితా విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు