నేపాల్ చేరుకోవడానికి కేవలం 2 గంటల సమయం పడుతుంది

భారత్ నుంచి కేవలం మూడున్నర గంటల్లో దుబాయ్ చేరుకోవచ్చు

 మన దేశం నుంచి కేవలం 4 గంటల్లోనే మాల్దీవులకు చేరుకోవచ్చు

సింగపూర్ చేరుకోవడానికి 4-5 గంటలు మాత్రమే పడుతుంది

ఇండియా నుంచి 4 గంటల్లో థాయ్‌లాండ్ చేరుకోవచ్చు