యమునా నదికి జమున, జమ్నా అనే పేర్లు కూడా ఉన్నాయి
ఉత్తర భారతదేశములో గంగానదికి అతిపెద్ద ఉపనది
1,370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది చాలా ముఖ్యమైనది
కాళింది పర్వతంలో యుమునోత్రి వద్ద జన్మిస్తుంది
ఋగ్వేదంలో గంగానదితో పాటు యమునా ప్రస్తావన కూడా ఉంది
దీనికే సూర్య తనయ అనీ సమానశ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి
భాగవత పురాణంలో నది ప్రాశస్త్యాన్ని గొప్పగా వర్ణించారు
అగస్త్య మహర్షి కూడా యుమునా ఒడ్డున పూజాదికాలు నిర్వహించాడు
యమునా నది ఒడ్డున ఢిల్లీ, మథుర, ఆగ్రా వంటి నగరాలు ఉన్నాయి