ఇవి మీకు తెలుసా..
పక్షిజాతుల్లో వాసన గుర్తించగల శక్తి ఒక్క కివీ పక్షులకు మాత్రమే ఉంటుంది.
ఇవి మీకు తెలుసా..
పావురం ఎముకలు దాని ఈకలకంటే బరువు తక్కువ
ఇవి మీకు తెలుసా..
మన కంటిలోని కండరాల కదలికలు రోజుకు లక్షసార్లు కదులుతూ ఉంటాయి.
ఇవి మీకు తెలుసా..
పురాతన రోమన్లు ఆరోగ్యం కోసం టోస్ట్ ముక్కను తమ వైన్‌లోనే వదిలేవారు.
ఇవి మీకు తెలుసా..
మానవ దంతాలు తమను తాము నయం చేసుకోలేని శరీరంలోని ఏకైక భాగం
ఇవి మీకు తెలుసా..