సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు
బస్‌కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం
1975 లో అపూర్వ రాగంగళ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు తలైవా
ఇప్పటివరకు తమిళ్, తమిళ భాషల్లో కలిపి సుమారు 160కు పైగా చిత్రాల్లో నటించారు రజనీ
పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు
తన సంపాదనలో కొంతభాగాన్ని సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తారు తలైవా
ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్‌స్టార్' పేరుతో సీబీఎస్‌ఈ లో రజనీ లైఫ్‌స్టోరీని పాఠ్యాంశంగా చేర్చారు