2016 అక్టోబర్ 11న ఆలయం పునఃనిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి
ఆలయానికి రెండున్నర లక్షల టన్నుల రాయిని ఉపయోగించారు
ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది గుత్తేదారులతో పాటు 1500 మంది కార్మికులు పనిచేశారు
ఆలయ పునర్నిర్మాణ పనులు 66 నెలల పాటు కొనసాగాయి
శిల్పకారులు ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను రూపొందించారు