ఇండియాలో ది మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్‌లో విరాట్- అనుష్కల జోడీ ఒకటి
విరాట్- అనుష్క 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు
ప్రేమ బంధానికి గుర్తుగా వామిక అనే కూతురు విరుష్కల జీవితాల్లోకి అడుగుపెట్టింది
ఇటీవల ఓ ఇంటర్వ్యూకు జంటగా హాజరయ్యారు విరాట్- అనుష్క
మీకు రాత్రి 3 గంటల వరకూ తిరిగే ఫ్రెండ్ ఉన్నారా? అంటే లేరని సమాధానమిచ్చారు లవ్లీ కపుల్
ఒకవేళ ఉన్నా ఆ సమయంలో బయటకు వెళ్లడం కూడా ఆసక్తిలేదన్నారు.
రాత్రిళ్లు త్వరగా పడుకుంటామని, నైట్ పార్టీలకు దూరంగా ఉంటామన్నారు