తంజావూరు కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది
తంజన్-అన్ అనే రాక్షసుని పేరు మీదుగా తంజావూరు పేరు వచ్చింది
రాక్షసుని చివరి కోరిక మేరకు ఈ పేరు పెట్టారు
రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయం ప్రసిద్ధి
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి
ఈ దేవాలయములో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవుడు
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ఫేమస్
సరస్వతీ మహల్ గ్రంథాలయం తంజావూర్ లో ఉంది
వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్ ఇక్కడి ప్రత్యేకతలు