బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు నేడు
ఈసందర్భంగా షారుక్ పఠాన్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది
ఈ సినిమాలో షారుక్ సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆకట్టుకున్నారు
షారుక్ అంత ఫిట్ గా ఉండటానికి అయన డైట్ కారణమట
ఈ విషయాన్నీ షారుక్ ట్రైనర్ ప్రశాంత్ సావంత్ తెలిపారు
చాలా సింపుల్ ఫుడ్ తింటారని తెలిపాడు
షారుక్ కు తందూరీ చికెన్ ఇష్టమని ఎక్కువగా తింటారని అన్నాడు
షారుక్ మంచి నీళ్లు, కాఫీ ఎక్కువ తాగుతారట