భారతదేశంలోని ప్రజలు సమోసాను ఎంతగానో ఇష్టపడతారు

సమోసా అనే ఆంగ్ల పదం. హిందీ/ఉర్దూ పదం ‘సమోసా’ నుండి ఉద్భవించింది

మధ్య పర్షియన్ పదం సన్‌బోసాగ్ అని అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిందని కొందరు వాధిస్తుంటారు

ఒక నివేదిక ప్రకారం సమోసా నిజానికి ఇరాన్ నుండి వచ్చిన వంటకం అని మరికొందరు అంటారు

ఒకప్పుడు పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు ఇక్కడ సమోసాల తయారీ ప్రారంభించారు. అది నేటికీ కొనసాగుతోంది

భారతదేశంలో మొదటి సమోసా ఉత్తరప్రదేశ్‌లో ఉద్భవించిందని నమ్ముతారు

శాఖాహారం కారణంగా, రాష్ట్రంలో ప్రజలు దీన్ని బాగా ఇష్టపడతారు మరియు ఇది మొత్తం దేశంలోని ఇష్టమైన వంటకాల జాబితాలో చేరింది

పోర్చుగీస్ వారు ఇక్కడ కూడా మాంసంతో నింపి తినడం ప్రారంభించారు

కానీ భారతదేశంలో బంగాళాదుంపలను నింపి తినడానికి ఇష్టపడతారు