సాక్షి వైద్య మహారాష్ట్రలోని థానేలో జూన్‌ 19, 2000లో జన్మించింది

థానే పుట్టిన సాక్షి, అనంతరం ముంబైకి వెళ్లింది

ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసిందీ బ్యూటీ

అనంతరం ఫిజియోథెరపీగా ఇంటర్నర్‌షిప్‌ కూడా చేసింది

ఆ తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్ వైపు మొగ్గు చూపింది

ఆ సమయంలోనే ఏజెంట్‌ మూవీలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది

అఖిల్‌ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది

సాక్షిని ఇన్‌స్టాలో సుమారు ఏడున్నర లక్షల మంది ఫాలో అవుతున్నారు