పూరీ జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉంది
బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ ప్రాచీన పట్టణం
విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకం
మూలవిరాట్ విగ్రహాలు చెక్కతో తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత
ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు
"ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో పూరీ ఒకటి
ఏటా నిర్వహించే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది
మూడు ప్రధాన విగ్రహాలను రథాలపై ఊరేగిస్తారు
పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రం కనిపిస్తుంది