పెన్నానది దక్షిణ భారతదేశానికి చెందిన మరో ముఖ్యమైన నది
కర్ణాటక కోలారులోని నందిదుర్గ కొండలలో జన్మిస్తోంది
శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తోంది
అనంతపురం, వైఎస్‌ఆర్, నెల్లూరు జిల్లాలలో ప్రవహిస్తోంది
నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు ఉపనదులు
పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ.
గండికోట వద్ద ఇరుకు లోయల్లో నది ప్రవహిస్తోంది
జమ్మలమడుగు వద్ద చాలా పెద్దగా మారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది