మున్నార్ కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఒక పట్టణం

పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఉంది

మున్నార్‌ను దక్షిణ భారత కశ్మీర్ అని పిలుస్తారు

కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్ కు ఇక్కడికి వస్తుంటారు

మున్నార్ అనే పేరుకు "మూడు నదులు" అని అర్ధం 

ముధిరపుజా, నల్లతన్ని, కుండలి నదుల సంగమమే మున్నార్

ఈ ప్రాంతంలో మలయరాయన్, ముత్తువన్ తెగవాళ్లు జీవిస్తున్నారు

మున్నార్ తేయాకు తోటలకు చాలా ఫేమస్

సమీప రైల్వే స్టేషన్‌ ఎర్నాకుళం, విమానాశ్రయం కొచ్చిన్