మహాబలిపురం తమిళనాడు రాష్ట్రంలోని ఓ గ్రామం

రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది

తమిళ భాషలో మామల్లాపురం అని పిలుస్తారు

తీరం వెంబడి ఉన్న దేవాలయం యునెస్కో గుర్తింపు పొందంది

పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద మామల్లాపురం పేరు వచ్చింది

పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు

మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దేందుకు లైట్ హౌస్ కట్టారు

మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ చాలా ఫేమస్

ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారుతున్న క్షేత్రం