మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణంలో ఉంది

ఈ దేవాలయం కల వేగాయి నది ఒడ్డున ఉంది

సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వానికి మదురై ఆయువుపట్టు

ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో మదురై ఒకటి

చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటీష్ వాళ్లు పాలించారు

2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం నిర్మించారు

ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది

అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో అలరారుతోంది

ఈ దేవాలయం గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు