కావేరి నది భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి

హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు

కర్ణాటక పశ్చిమ కనుమల్లోని కొడగు జిల్లాలోని తలకావేరిలో జన్మిస్తోంది

కావేరి నది నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు

వర్షాలు కురిసినప్పుడు మాత్రమే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది

కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్ నిర్మించారు

తుల సంక్రమణం రోజున వేలాది మంది కావేరిలో పుణ్య స్నానాలు చేస్తారు

శ్రీరంగం, కుంభకోణం, బృందావన్ గార్దెన్స్ ఈ నది ఒడ్దున ఉన్నాయి

ఈ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం నెలకొంది