మీ శరీరంలోని సగానికిపైగా ఎముకలు చేతులు, మణికట్టు, పాదం, చీలమండలోనే ఉంటాయి.
శరీరంలో 60 శాతానికిపైగా నీరే ఉంటుంది.
సాధారణంగా రోజుకి ఒక మనిషి 11,000 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు.
మనిషిలో ముక్కు, చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.
శరీరం ఉపయోగించే ఆక్సిజన్‌లో మూడో వంతు మెదడే ఉపయోగించుకుంటుంది.