గండికోట గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

గండికోట 13వ శతాబ్దానికి చెందిన ప్రముఖమైన గిరిదుర్గం

కాకరాజు సా.శ.1044 లో చిన్న మట్టికోటను కట్టించాడు

ప్రతాపరుద్రుడు సామంతులు గండికోటను పాలించడానికి తెలుస్తోంది

విజయనగర సామ్రాజ్యంలో సీమలో ఒక రాజధానిగా ఉండేది

కమ్మ నాయకులు గండికోటను మూడు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు

గండికోట పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి

దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కనిపిస్తుంది