కుక్కలు ముక్కుతో వాసనలను గుర్తిస్తాయి

ముక్కులోని ఒక భాగం ద్వారా శ్వాస తీసుకుంటాయి

వాసనలను పసిగట్టడంలో మనుషులకంటే  కుక్కలకు మిలియన్ రెట్ల శక్తి ఎక్కువ

ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ద్వారా ఉష్ణోగ్రతల్లో మార్పులను గుర్తిస్తాయి

కుక్క ముక్క కొనపై "ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్"