సుస్మితకు టిటు అనే ముద్దుపేరు కూడా ఉంది

మిస్‌ ఇండియా పోటీల కోసం స్థానిక టైలర్‌ కుట్టిన దుస్తులు ధరించిందీ ముద్దుగుమ్మ

మిస్‌ యూనివర్స్‌ పోటీలకు ముందు పాస్‌పోర్ట్‌ సమస్యలతో ఇబ్బంది పడింది

నటనతో పాటు కవితలు రాయడం, చదవడమంటే చాలా ఇష్టం

మైహూనా సినిమాలో మొదటిసారిగా చీర కట్టుకుని కనిపించింది సుస్మిత

విక్రమ్‌ భట్‌, రణ్‌దీప్‌ హుడా, వసీమ్‌ అక్రమ్‌లతో సుస్మిత డేటింగ్‌ చేసింది

లలిత్‌ మోడీతో కలిసి ఆమె దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి