Alia bhatt: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన అలియా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?అలియా భట్ వెళ్లిన మొదట సినిమా ఆడిషన్‌కు దాదాపు 500 మంది హాజరయ్యారుఆరేళ్ల వయసులోనే నటనలో ఓనమాలు నేర్చుకుందీ బబ్లీ బ్యూటీసంగీతంలోనూ ఈ ముద్దుగుమ్మ శిక్షణ తీసుకుందిసినిమా షూటింగులు లేనప్పుడు ఒంటరిగా గడిపేందుకే ప్రాధాన్యమిస్తుందట ఈ కొత్త పెళ్లికూతురు