భద్రాచలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది

తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలన్నింటిలో ఇది పెద్దది

హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది

శ్రీరామనవమిన శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది

17 వ శతాబ్దానికి చెందిన కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించాడు

గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు

పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసమున్నారు

భద్రగిరిపై రాముడు వెలవడంతో భద్రాచలం అనే పేరు వచ్చింది

ఈ ఆలయానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు