బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం 

సీనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు నిజాం కాలేజీలో బీఏ డిగ్రీ కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ

నాన్న ఎన్టీఆర్‌తో కలిసి 12 సినిమాల్లో బాలకృష్ణ సహాయ నటుడిగా పని చేశాడు. 

ఇప్పటిదాకా మూడు నంది అవార్డులు అందుకున్న బాలకృష్ణ 

15 సినిమాల్లో డబుల్ రోల్ చేసిన బాలకృష్ణ 

అఖండ సినిమాకు ముందు బాలయ్య రెమ్యునరేషన్ రూ. కోటి కాగా..

అఖండ సినిమాకురూ. 20 కోట్లకు పెరిగింది

అయన మనవాళ్ళు ఇంట్లో ఆయన్ని బాల అని పిలుస్తుంటారు..