బాదామి కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రక పట్టణం
క్రీ.శ 540 నుంచి క్రీ.శ.757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉంది
బాదామి, పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఇక్కడికి యాత్రికులు వస్తారు
ఇక్కడ పురాతన రాతి సమాధులు, వర్ణచిత్రాలు చూడవచ్చును
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి
కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత
ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు ఉన్నాయి