అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రంలో ఉంది

అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి

దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతానికి ప్రతీక

అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని అర్థం

అరుణాచలేశ్వర దేవాలయాన్ని శివాజ్ఞ మేరకు విశ్వకర్మ నిర్మించాడు

పూజావిధానాన్ని గౌతమ మహర్షి శివాజ్ఞతో ఏర్పాటు చేశారు

ఎంతోమంది భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు

గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది

అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను దర్శించుకోవచ్చు