అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేరు పొందాయి
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి సమీపంలో ఉన్నాయి
దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఉన్నాయి
56 మీటర్ల ఎత్తులోని పర్వతాలుపై పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి
అపురూప అందాలకు, అబ్బుర పరిచే దృశ్యాలకు నెలవు
ఈ గుహలు ప్రపంచ వారసత్వసంపదగా రికార్డులకెక్కాయి
మూడు మతాలకు చెందిన వర్ణమయ చిత్రాలు, శిల్పాలు, చెక్కడాలు ఉన్నాయి
ఈ గుహలను చెక్కడానికి సుమారు 800 సంవత్సరాలు పట్టింది
ఈ గుహాలయాలు మొత్తం 29. ఇవన్నీ బుద్ధుని జీవిత విశేషాలు తెలుపుతాయి