దారాసురం తమిళనాడులోని కుంభకోణంలో ఒక ప్రాంతం

ఇక్కడి ఐరావతేశ్వర స్వామి ఆలయం యునెస్కో గుర్తింపు పొందింది

ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు II కట్టించాడు

ఆలయం మండపం గుర్రాలు లాగిన భారీ రథం ఉంటుంది

అద్భుతమైన రాతి శిల్పాలు మనసు దోచుకుంటాయి

ఐరావతుడు మొదట లింగాన్ని పూజించినందున ఆ పేరు వచ్చింది

ఈ ఆలయంలోని అమ్మవారిని దేవ నాయకి అని పిలుస్తారు

పురుషులు, మహిళలకు సంబంధించిన అనేక రాతి శిల్పాలు ఉన్నాయి

ఐరావతేశ్వర ఆలయం చోళ కళ వాస్తుశిల్పానికి అద్భుత ఉదాహరణ