ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం

ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు

అక్బర్ కాలంలో 1571 నుంచి 1585 వరకు మొఘలుల రాజధానిగా ఉంది

రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు చాలా ఫేమస్

కోటను నిర్మించడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది

అక్బర్ చక్రవర్తి ఈ నగరానికి ఫతేహబాద్ అని నామకరణం చేశాడు

తరువాత అది ఫతేపూర్ సిక్రీగా ప్రాధాన్యం సంతరించుకుంది

ఫతేపూర్ సిక్రీకి యునెస్కో గుర్తింపు లభించింది

భారతీయత సంస్కృతి సంప్రదాయంలో ఈ కోటను నిర్మించారు