సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ (SSY)పై 7.6 శాతం

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)పై 7.1 శాతం వడ్డీ

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ (SSCS)పై 7.4 శాతం

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(NSC)పై 6.8 శాతం

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ (MIS) పై 6.6 శాతం, కిసాన్ వికాస్ పత్ర పథకం (KVP)పై 6.9 శాతం వడ్డీ

టైమ్ డిపాజిట్‌ (TD)పై 6.7 శాతం, రికరింగ్ డిపాజిట్‌ (RD)పై 5.8 శాతం