పీఎఫ్‌ ఉద్యోగులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగుల పీఎఫ్‌ వడ్డీపై పన్ను

పీఎఫ్‌ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు పన్ను భారం

 ఒక ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను విధింపు

 మార్చి 31, 2021కి ముందు ఖాతాలో ఉండే పీఎఫ్‌ నిధిపై ఎలాంటి పన్ను ఉండదు

రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసిన ఉద్యోగులపై ఈ పన్ను భారం