డిజిటల్‌ లాకర్‌ను అమల్లోకి తెచ్చిన విదేశాంగ శాఖ

ఇకపై దరఖాస్తుదారులు ఒరిజినల్‌ డాక్యుమెంట్లను వెంట తీసుకురానక్కర్లేదు

డిజి లాకర్‌ డాక్యుమెంట్లతో ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టుకు దరఖాస్తు

డిజి లాకర్‌ అకౌంట్‌లో అన్ని సర్టిఫికెట్లు భద్రం!

అకౌంట్‌ నమోదుకు అధికారిక వెబ్‌పసైట్ః http://digilocker.gov.in

గెజిటెడ్‌ అటెస్టేషన్‌ కూడా అక్కర్లేకుండానే పాస్‌పోర్టు దరఖాస్తు

పాస్‌పోర్ట్‌ను కూడా డిజిలాకర్‌లోదాచుకునే అవకాశం